👉భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, విశాఖపట్నం కేంద్రంలోని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 57
1. ప్రాజెక్ట్ ఇంజనీర్-12
2. ట్రైనీ ఇంజనీర్- 45
👉అర్హతలు : 55 శాతం మార్కులతో CSE/IS/IT/ECE/EEE/MEC తదితర విభాగాల్లో B.E./B.Tech/ B.Sc ఇంజనీరింగ్, పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: 28 నుంచి 32 సం|| లోపు ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు:
▪️ప్రాజెక్ట్ ఇంజనీర్కు రూ.472/-
▪️ట్రైనీ ఇంజనీర్కు రూ.177/-
▪️SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉శాలరీ :
▪️ ప్రాజెక్ట్ ఇంజనీర్ కు 40,000 నుంచి 55,000/- వరకు ఉంటుంది.
▪️ ట్రైని ఇంజనీర్ కు 30,000 నుంచి 40,000/- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: 27/12/2023
👉Website : https://bel-india.in/
👉నోటిఫికేషన్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegraam Link: