Type Here to Get Search Results !

GICRE:ముంబై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉GICRE Recruitment Notification: ముంబై జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GICRE) శాఖలో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు: 85

👉పోస్టుల వివరాలు:
 ▪️జనరల్ అభ్యర్థులకు -35
▪️ ఎస్సీ అభ్యర్థులకు -12
▪️ ఎస్టీ అభ్యర్థులకు -6
▪️ ఓ బి సి అభ్యర్థులకు -26
▪️ ఈ డబ్ల్యూ ఎస్ -6
▪️ పిడబ్ల్యుసి అభ్యర్థులకు -3

👉అర్హత: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వ్యక్తులు కనీసం 60% మార్కులతో దానికి సంబంధించిన డిగ్రీ, పీజీలో పాసై ఉండాలి.

👉ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉వయస్సు : 01/10/2023 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ:1000, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ఫీజు ఉండదు.

👉తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు :
▪️హైదరాబాద్
▪️ కరీంనగర్
▪️ విజయవాడ
▪️ రాజమహేంద్రవరం.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 12, 2024

👉Websitehttps//www.gicre.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments