Type Here to Get Search Results !

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APPSC: ఏపీపీఎస్సీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు : 21

👉పోస్టులు : అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు.

👉వయస్సు : 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.
▪️ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.

👉అర్హతలు : ఈ పోస్ట్లకు కావాల్సిన విద్యార్హతలు పలు విభాగాల్లో ఇంజనీర్ పూర్తి చేసి ఉండాలి.

👉శాలరీ : ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి రూ. 45 వేల రూపాయల జీతం ఉంటుంది.

👉 దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 30, 2024

👉దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 19,2024

👉Note: ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.

👉 అప్లికేషన్ ని ఆన్ లైన్ విధానంలో పూరించాల్సి ఉంటుంది.

👉ఇంకా దీనికి సంబంధించన పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించలేదు.

👉Websitehttps://psc.ap.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments