Type Here to Get Search Results !

Army Public School: ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


👉Army Public School Recruitment Notification: ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు..

👉మొత్తం పోస్టుల : 12

👉పోస్టుల వివరాలు:
 ▪️యూడీసీ-01
▪️ ఐటీ సూపర్వైజర్-01
▪️ ఎల్డీసీ-02
▪️ లైబ్రేరియన్-01
▪️ రిసెప్షనిస్ట్-01
▪️ సైన్స్ ల్యాబ్ అటెండెంట్-02
▪️ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్-01
▪️పారా మెడిక్స్-02
▪️ క్లరికల్ స్టాఫ్(అకౌంట్స్ క్లర్క్)-01.

👉అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ  ఉత్తీర్ణులవ్వాలి.
 
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్ చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 10/01/2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments