Type Here to Get Search Results !

IOCL Recruitment 2023: ఐఓసీఎల్ లో 1,603 అప్రెంటిస్ పోస్టుల భర్తీ...

👉Indian Oil Corporation Limited Recruitment Notification: ఐఓసీఎల్ లో ఉద్యోగాలు..

👉అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఖాళీలున్న రాష్ట్రాలు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలి, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, అసోం, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచలప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్.

👉వయసు: 30.11.2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05/01/2024

👉Websitehttps://www.ioclmd.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments