👉ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలు..దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా గ్రామీణ అభ్యర్థులకు ఎచ్చెర్లలోని టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎంపీడీఓ కె.సురేష్కుమార్ బుధవారం తెలిపారు.
👉డిగ్రీ చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
👉మూడు నెలల శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, ట్రైనింగ్ కిట్ అందిస్తామని చెప్పారు. కంప్యూటర్స్, ఇంగ్లిష్, సాఫ్ట్వేర్ స్కిల్స్లో ఉచిత శిక్షణ ఉంటుందని..
👉పూర్తి వివరాలకు ఈ నంబరు ని
91775 63253 సంప్రదించాలని కోరారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: