Type Here to Get Search Results !

ఇండియన్ బ్యాంక్ లో సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Indian Bank Recruitment Notification: ఇండియన్ బ్యాంక్లో సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు :03

👉పోస్టుల వివరాలు:
▪️సివిల్ ఇంజనీర్(లెవల్ 1)-02
▪️ సివిల్ ఇంజనీర్(లెవల్ 2)-01

👉అర్హత: బీఈ/బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉శాలరీ : ఏడాదికి లెవల్ 1 రూ.9 లక్షలు/లెవల్ 2 రూ.12 లక్షలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ప్రెజెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉పనిచేసే ప్రదేశం: చెన్నై, ముంబై, కోల్కతా.

👉దరఖాస్తులకు చివరితేది: 01/01/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments