👉Intelligence Bureau Recruitment Notification: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..
👉ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ II/ టెక్ ఎగ్జామ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 226
👉పోస్టులు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
👉అర్హతలు : సంబంధిత విభాగాల్లో BE, B.TECH (Engg), PG డిగ్రీ. గేట్ స్కోర్ (2021,2022,2023)
👉శాలరీ : 44,900 నుంచి 1,42,400/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: డిసెంబర్ 23, 2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి12, 2024
👉గమనిక: ఆన్లైన్ దరఖాస్తు కోసం లింక్ డిసెంబర్ 23, 2023న విడుదల చేయబడుతుంది.
👉Website : https://www.mha.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: