👉India Post Payments Bank Recruitment Notification 2023: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉పోస్టులు : జనరల్ మేనేజర్/ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్
👉అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి CA, MBA, CFA పూర్తి చేసి ఉండాలి.
👉వయసు: అభ్యర్థుల వయస్సు నవంబర్ 1, 2023 నాటికి 38 సంవత్సరాల కంటే తక్కువ, 55 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.
👉ఉద్యోగము చేయవలసిన ప్రదేశము: న్యూఢిల్లీ
👉దరఖాస్తుల ఫీజు : SC/ST/PWD : .150/-
మిగతా అభ్యర్థులందరూ: రూ.750/- ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, అసెస్ మెంట్, గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటికి చేస్తారు.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : 15/12/2023
👉దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 4, 2024
👉Website : https://www.ippbonline.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: