👉CSIR Recruitment Notification: దేశవ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కేంద్రాలు, కార్యాలయాల్లో 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉ఇందులో 76 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 368 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 19 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
👉మొత్తం పోస్టులు: 444
👉విభాగాలు: జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్
👉అర్హత: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి
👉వయస్సు: 33 ఏళ్లు మించకూడదు
👉శాలరీ : 47,600 నుంచి 1,51,100/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: రూ.500, మహిళలు, SC/ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 12, 2024
👉Website : www.csir.res.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: