Type Here to Get Search Results !

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AIRPORTS AUTHORITY OF INDIA Recruitment Notification 2023: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) సదరన్ రీజియన్ పరిధిలోని విమానాశ్రయాల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 119

👉పోస్ట్ పేరు:
▪️ సీనియర్ అసిస్టెంట్
▪️ జూనియర్ అసిస్టెంట్

1. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)-25

2. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)- 19

3. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్)- 73

4. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)-2

👉అర్హత: పోస్టులను బట్టి 10,12 వ తరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్

👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు.

👉శాలరీ :
▪️ సీనియర్ అసిస్టెంట్ కు - 36,000/- నుంచి 1,10,000
▪️జూనియర్ అసిస్టెంట్ కు - 31,000 నుంచి 92,000/-

👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27/12/2023

👉దరఖాస్తులకు చివరితేది: 26/01/2024



👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments