Type Here to Get Search Results !

Engineer Trainee Jobs:THDC లిమిటెడ్ లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్ 28 దరఖాస్తులకు చివరి తేదీ...


👉THDC India Limited Recruitment Notification 2023: THDC లిమిటెడ్ లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు..

👉మొత్తం ఖాళీలు :05

👉విభాగాలు:
▪️ సివిల్
▪️ ఎలక్ట్రికల్
▪️మెకానికల్

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైఉండాలి.

👉శాలరీ : నెలకు 50,000/- నుంచి1,60,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గేట్ 2022 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 28/12/2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments