Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ...


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

👉మొత్తం ఖాళీలు: 94

👉పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ECG, CT టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్, స్టోర్ కీపర్, పర్సనల్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ అసిస్టెంట్, హోస్ కీపర్/వార్డెన్, డ్రైవర్, OT అసిస్టెంట్ ఇంకా పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

👉అర్హత: సంబంధిత విభాగాలను బట్టి 7, పదో తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

👉వయస్సు: 42 ఏళ్లు దాటకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా : ప్రిన్సిపాల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరుజిల్లా .

👉దరఖాస్తులకు చివరి తేదీ: 30/12/2023



👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments