Type Here to Get Search Results !

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉General Insurance Corporation of India Recruitment: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే GIC స్కేల్ I ఆఫీసర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 85

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️హిందీ: 1 పోస్ట్

▪️జనరల్: 16 పోస్టులు

▪️గణాంకాలు: 6 పోస్ట్లు

▪️ఎకనామిక్స్: 2 పోస్టులు

▪️లీగల్: 7 పోస్టులు

▪️HR: 6 పోస్ట్లు

▪️ఇంజినీరింగ్: 11 పోస్టులు

▪️ఐటీ: 9 పోస్టులు

▪️యాక్చువరీ: 4 పోస్ట్లు

▪️బీమా: 17 పోస్టులు

▪️మెడికల్: 2 పోస్టులు

▪️హైడ్రాలజిస్ట్: 1 పోస్ట్

▪️జియోఫిజిసిస్ట్: 1 పోస్ట్

▪️అగ్రికల్చరల్ సైన్స్: 1 పోస్ట్

▪️మెరైన్ సైన్స్: 1 పోస్టులు ఉన్నాయి.

👉దరఖాస్తు ఫీజు : ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్, పరీక్ష ఫీజుగా రూ. 1000 (ప్లస్ GST @18%) చెల్లించాలి. అదే సమయంలో, SC/ST కేటగిరీ అభ్యర్థులు, PH అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, GIC, GIPSA సభ్య సంస్థల ఉద్యోగులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

 👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఎంపిక  ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్లోని పనితీరు ఆధారంగా అభ్యర్థుల షార్టిస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు మొత్తం మార్కులు 200.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 12, 2024

👉Websitegicre.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments