👉Al Engineering Services Ltd (AIESL) Recruitment: ఎయిర్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..
👉ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 209 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉హైదరాబాద్ లో 10 ఖాళీలున్నాయి.
👉 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 15, 2024
👉Website : https://www.aiesl.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: