Type Here to Get Search Results !

ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

👉పోస్టులు:

▪️డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 38 పోస్టులు

👉అర్హత: పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు 61,960 నుంచి 1,51,370/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.370/-
▪️ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకురూ.250/-

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులు ప్రారంభతేది: జనవరి 09, 2024

👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 29, 2024

👉స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 13/04/2024

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments