👉ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉అర్హత : ఎస్ఎస్సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 31 మార్చి 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
👉దరఖాస్తుల చివరితేది : జనవరి 9, 2024
👉దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175/-
ఇతరులకు రూ.850/-అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
👉Note: ఆన్లైన్ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: