👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు..
👉ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 99 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కోరింది.
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18,2024
👉 అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
👉 Website : https://psc.ap.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: