Type Here to Get Search Results !

LIC HFL ఫైనాన్స్ లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉LIC HFL Recruitment Notification 2023: మన దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్ఐసీ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..

👉దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్ఎసీహెచ్ఎఫ్ఎల్ శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.

👉పోస్టులు : అప్రెంటిస్: 250 ఖాళీలు
▪️ఏపీలో - 19
▪️ తెలంగాణలో - 30 ఖాళీలున్నాయి.

👉శిక్షణ వ్యవధి: 12 నెలలు.

👉అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు : 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఇంటర్వ్యూ విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

👉దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : 22.12.2023.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2023

👉పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03/01/2024

👉డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు: 09-01-2024 ໖నుంచి 11-01-2024 28.

👉ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వుల జారీ: 1201/2024 నుంచి 13/01/2024 

👉 అప్రెంటిస్ శిక్షణ ప్రారంభం : 15/01/2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments