Type Here to Get Search Results !

APPSC గ్రూప్ – 2 లో 897 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...పూర్తి వివరాలు...


👉APPSC Group - 2 Recruitment Notification 2023: ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
▪️ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
▪️566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
▪️ డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
▪️ వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష జరుగనుంది.

👉మొత్తం ఖాళీలు : 897

👉అర్హతలు : ఏదైనా విభాగంలో డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

👉వయసు: 42 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు 40,000 నుంచి 1,80,000/- వరకు ఉంటుంది.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్).

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది : డిసెంబర్ 21, 2023

👉 దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 10, 2024

👉ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 25, 2024

👉APPSC గ్రూప్ 2 పోస్టులు (ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
▪️అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
▪️ డిప్యూటీ తహసీల్దార్
▪️అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
▪️సహాయ అభివృద్ధి అధికారి
▪️ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్
▪️మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
▪️ పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.
▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్
▪️ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1

👉APPSC గ్రూప్ 2 పోస్టులు (నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
▪️ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ మొదలైన వివిధ విభాగాలు)
▪️ సీనియర్ ఆడిటర్
▪️ సీనియర్ అకౌంటెంట్ (HOD, డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
▪️జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, PH & ME, చక్కెర & చెరకు, వ్యవసాయం, రోడ్లు & భవనాలు మొదలైన వివిధ విభాగాలు)

👉APPSC గ్రూప్ 2 ఖాళీల వివరాలు:
1.ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 23
2. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 161
3.లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 12
4. లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 10
5. MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 :4
6.డిప్యూటీ తహసిల్దార్ (గ్రేడ్-ii) : 114
7.సబ్-రిజిస్ట్రార్:16
8.ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ :150
9.LFB & IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 18
10.జూనియర్ అసిస్టెంట్ పోస్టులు : 212

👉మొత్తం ఖాళీలు : 897
👉Websitewww.psc.ap.gov.in

👉 పూర్తి వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments