👉Andhrapradesh మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల..
👉శాశ్వత ప్రాతిపదికన కొన్ని, మరికొన్నింటి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలను చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా... వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాస్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు.
👉 ఈ పోస్టులకు గాను ఈ నెల 18, 20 తేదీలలో విజయవాడ హనుమాన్ పేట పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈఇ) కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంది.
👉మరోవైపు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఉద్యోగాలు..
👉 విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 ఈ నెల 15న విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్లోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు.
👉 అభ్యర్ధులు ఆయా తేదీలలో నిర్ణీత ప్రదేశాలలో జరిగే వాక్ఇన్ రిక్రూట్మెంట్ కు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
👉అర్హతా ప్రమాణాలు, ఇతర వివరాలు కోసం https://dme.ap.nic.in/ వెబ్సైట్ ను చూడొచ్చని మెడికల్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegraam Link: