Type Here to Get Search Results !

Andhra Pradesh రాష్ట్రంలో మరో జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు...


👉AP మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ..

👉 నెల్లూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నెల్లూరు జిల్లాలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉మొత్తం ఖాళీలు: 12

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️బ్లాక్ కోఆర్డినేటర్: 10 పోస్టులు
▪️జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు

👉అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : 42 ఏళ్లు దాటకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అడ్రెస్ కు పంపించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 23/12/2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments