Type Here to Get Search Results !

వరంగల్ లో జాబ్ మేళా 35 కంపెనీలు 2 వేల ఉద్యోగాలు...


👉తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) జాబ్ మేళాను నిర్వహించబోతోంది, ఇందులో 35 కంపెనీలు అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కాగలరు.

👉డిసెంబర్ 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

👉వరంగల్ మణికొండలోని క్వాడ్రంట్ టెక్నాలజీస్ లో ఈ జాబ్ మేళా జరగనుంది.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments