👉Indian Navy Recruitment Notification 2023: ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్సెట్ – 01/2023) నోటిఫికేషనన్ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా ఛార్జ్మ్యన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్స్మ్యన్ మేట్ పోస్టులు భర్తీ కానున్నాయి.
👉ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్సెట్-01/ 2023)
I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'బి (ఎనీ)', నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్
1. ఛార్జ్మ్యన్ (అమ్యూనిషన్ వర్క్షాప్): 22 పోస్టులు
2. ఛార్జ్మ్యన్ (ఫ్యాక్టరీ): 20 పోస్టులు
3. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ (ఎలక్ట్రికల్): 142 పోస్టులు
4. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ (మెకానికల్): 26 పోస్టులు
5. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ (కన్స్ట్రక్షన్): 29 పోస్టులు
6. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ (కార్టోగ్రాఫిక్): 11 పోస్టులు
7. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ (ఆర్మమెంట్): 50 పోస్టులు
👉శాలరీ : నెలకు 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది.
II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'సి', నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్
8. ట్రేడ్స్ మ్యాన్ మేట్: 610 పోస్టులు
▪️ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ తదితరాలు.
👉శాలరీ : నెలకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది.
👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 31/12/2023 నాటికి ఛార్జ్మ్యన్/ ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు. సీనియర్ డ్రాఫ్ట్స్మ్యన్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు.
👉 దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.295/-
▪️ ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31, 2023
👉Website : www.joinindiannavy.gov.in
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegraam Link: