Type Here to Get Search Results !

CUREC: సెంట్రల్ యూనివర్శిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ విడుదల...

👉CUREC 2023 Recruitment Notification:

👉యూనివర్శిటీల వారీగా ఖాళీలు:
▪️ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(ఇగ్నో), న్యూఢిల్లీ: జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-50, స్టెనోగ్రాఫర్-52.

👉మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్శిటీ, మోతిహారి (బీహార్)-48.

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది(ఎంజీసీయూ/ఇగ్నో): 21.12.2023

👉దరఖాస్తు సవరణ తేదీలు: 22.12.2023 నుంచి 25.12.2023 వరకు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegraam Link:



Tags

Post a Comment

0 Comments