Type Here to Get Search Results !

ఏదైనా డిగ్రీ అర్హత తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ప్రభుత్వ ఉద్యోగాలు.. డిసెంబర్ 15 దరఖాస్తులకు చివరి తేదీ...


👉Intelligence Bureau Recruitment Notification 2023: న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉పోస్టులు - ఖాళీలు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు
▪️ (యూఆర్- 377, ఈడబ్ల్యూఎస్- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133)

👉అర్హతలు : పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

👉వయస్సు : పోస్టును అనుసరించి 15-12- 2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
 ▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : పోస్ట్ ని అనుసరించి నెలకు . 47,000 - 1,60,000/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్ కు రూ. 550/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

👉దరఖాస్తులకి చివరి తేది: డిసెంబర్ 15,2023

👉Websitewww.mha.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments