Type Here to Get Search Results !

పదో తరగతి అర్హతతో రైల్వేలో 3,093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు...


👉Railway Recruitment Notification 2023: పదో తరగతి అర్హత తో రైల్వే లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల...

👉మొత్తం ఖాళీలు : 3,093

👉ఆర్ఆర్సీ వర్క్ షాప్ లు : క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్ పూర్.

👉అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ట్రేడ్లు : మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ తదితరాలు.

👉వయసు: 11.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.12.2023

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024

👉 మెరిట్ జాబితా వెల్లడి: 12.02.2024

👉Websitehttps://www.rrcnr.org/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments