Type Here to Get Search Results !

UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉UCO Bank Recruitment Notification 2023: కోల్కతా లోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) ఉద్యోగాలు..

👉స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 127

👉పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)-82, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-25, ఎస్టీ-03, ఎస్సీ-10.

▪️అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డిజిటల్ లెండింగ్): 01
▪️చీఫ్ మేనేజర్ (ఫిన్టెక్ మేనేజ్మెంట్): 01
▪️ చీఫ్ మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్): 01
▪️సీనియర్ మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్: 02
▪️మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్: 08
▪️సీనియర్ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్): 02
▪️మేనేజర్ - డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్: 03
▪️ సీనియర్ మేనేజర్ (మర్చంట్ ఆన్బోర్డిగ్): 01
▪️ మేనేజర్ (మర్చంట్ ఆన్బోర్డింగ్): 03
▪️ అసిస్టెంట్ మేనేజర్ (మర్చంట్ ఆన్బోర్డింగ్): 02
▪️సీనియర్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 01
▪️మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 03
▪️అసిస్టెంట్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ): 02
▪️ సీనియర్ మేనేజర్ (సాఫ్ట్వేర్ డెవలపర్): 02
▪️మేనేజర్ (సాఫ్ట్వేర్ డెవలపర్): 13
▪️ మేనేజర్ (ఎంఐఎస్ & రిపోర్ట్ డెవలపర్): 06
▪️ మేనేజర్ (డేటా అనలిస్ట్): 04
▪️ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 04
▪️ఫైర్ ఆఫీసర్: 01
▪️మేనేజర్ (ఎకనమిస్ట్): 04
▪️ మేనేజర్ (లా): 13
▪️ మేనేజర్ (క్రెడిట్): 50

👉అర్హత:పోస్టును అనుసరించి సీఏ/సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కింది వివరాల ఆధారంగా ఫీజు చెల్లించాలి.

👉బ్యాంకు అకౌంట్ పేరు: UCO BANK CONTRACTUAL RECRUITMENT PROJECT 2023
▪️అకౌంట్ నంబర్ : 01900210020081
▪️బ్రాంచ్ : UCO Bank, Kolkata Main
▪️ అకౌంట్ టైప్: కరెంట్ అకౌంట్
▪️IFSC : UCBA0000190

👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: General Manager,
UCO Bank, Head Office, 4th Floor, H. R. M Department, 10, BTM Sarani, Kolkata, West Bengal - 700 001.

👉దరఖాస్తులకు చివరితేది: 27.12.2023

👉Websitewww.ucobank.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegraam Link:


Tags

Post a Comment

0 Comments