👉Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 26,146
👉పోస్టుల వివరాలు:
▪️బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)-6,174
▪️ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)-11,025
▪️ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)-3,337
▪️సశస్త్ర సీమబల్(ఎస్ఎస్బీ)-635
▪️ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)-3,189
▪️అస్సాం రైఫిల్స్(ఏఆర్)-1490
▪️ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్)-296.
👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
Note: పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీలు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీలకు తగ్గకూడదు.
👉వయసు: 01.01.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 31/12/2023
👉 దరఖాస్తుల సవరణ తేదీలు: 04/01/2024, 05/01/2024, 06/01/2024.
👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: ఫిబ్రవరి-మార్చి 2024
👉Website : https://ssc.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: