👉AIATSL Recruitment Notification 2023: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కాంట్రాక్టు ప్రాతిపదికన(3 సంవత్సరాలు) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉మొత్తం ఖాళీలు: 128
👉పోస్ట్ పేరు: కస్టమర్ సర్వీస్/ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
👉అర్హత: ఏదైనా డిగ్రీ, 10+2.
👉వయస్సు: 28 సంవత్సరాలు
👉 ఇంటర్వ్యూ తేదీలు: 18, 20, 22/12/2023
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500/-
▪️SC/ ST, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉Website : https://www.aiasl.in/
👉నోటిఫికేషన్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: