👉Paytm Recruitment Notification:
👉నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మూడు ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో 205 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
👉ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి బీసీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేళాకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. మేళాలో నవత ట్రాన్స్ పోర్ట్, పేటీఎం, ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
👉ఆసక్తిగల అభ్యర్థులు 'https://www.ncs.gov.in/job-seeker/Pages/default.aspx' వెబ్సైట్లోని జాబ్ సీకర్ లాగిన్ నమోదు చేసుకోవాలని తెలిపారు. బయోడేటాతోపాటు పాస్పోర్ట్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులు చేరండి.
👉Telegram Link: