👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ జిల్లాల్లో 309 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 309
👉 జిల్లాలు - ఖాళీలు :
1.కర్నూలు-49
2.అనంతపురం-52
3.నంద్యాల - 50
4.శ్రీసత్యసాయి-40
5.కడప -67
6.అన్నమయ్య-51
👉విభాగాలు: డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్, సివిల్.
👉అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.118/-
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 1-11-2023
👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15-11-2023
👉ఆఫ్లైన్ దరఖాస్తులను పంపాల్సిన అడ్రస్: ప్రిన్సిపల్, RTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, APSRTC బళ్లారి చౌరస్తా, కర్నూలు.
👉వివరాలకు నెంబర్: 08518-257025,7382873146
👉వెబ్సైట్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులు చేరండి.
👉Telegram Link: