Type Here to Get Search Results !

IIT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉద్యోగాలు...


👉ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 89

◾గ్రూప్ A -1

◾గ్రూప్ B -30

◾గ్రూప్ C -58

👉అర్హత: సంబంధిత విభాగాల్లో SSC/ITI/Diploma/ Degree/PG కలిగి ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.500/-

👉దరఖాస్తు చివరి తేదీ: 12, నవంబర్ 2023.

👉 వెబ్సైట్:

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments