👉ఎయిమ్స్ భోపాల్ లో 357 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు..
👉మొత్తం ఖాళీలు : 357
👉పోస్టులు - ఖాళీలు:
▪️హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3(నర్సింగ్ ఆర్డర్లీ)-106
▪️ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 3-41
▪️ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్-38
▪️ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2-27
▪️వైర్ మ్యాన్-20
▪️ శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3-18
▪️ ప్లంబర్-15
▪️ ఆర్టిస్ట్(మోడలర్)-14
▪️ క్యాషియర్-13
▪️ఆపరేటర్/లిఫ్ట్ ఆపరేటర్-12
▪️ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్(రిసెప్షనిస్ట్)-05
▪️ మానిఫోల్డ్ టెక్నీషియన్(గ్యాస్ స్టీవార్ట్/గ్యాస్ కీపర్-06
▪️ ఎలక్ట్రిషియన్-06
▪️ మెకానిక్(ఏసీ)-06
▪️డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2-05
▪️ అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్-04
▪️ డిస్పెన్సింగ్ అటెండెంట్-04
▪️ మెకానిక్ (ఇ-ఎం)-04
▪️ లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2-03
▪️ గ్యాస్/పంప్ మెకానిక్-02
▪️ లైన్మ్యన్ (ఎలక్ట్రికల్)-02
▪️ ట్రైలర్ గ్రేడ్ 3-02
▪️ ల్యాబ్ టెక్నీషియన్-01
▪️ ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్-01
▪️కోడింగ్ క్లర్క్-01
▪️మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్-01
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.11.2023
👉వెబ్సైట్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: