Type Here to Get Search Results !

TSGENCO AE Posts: తెలంగాణ రాష్ట్రంలో ఏఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TSGENCO Recruitment Notification 2023:

👉ఈ నోటిఫికేషన్ ద్వారా 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

👉తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు TSGENCO ఈ ప్రకటన ద్వారా తెలిపింది.

👉AE: ఏఈ ఉద్యోగాల వివరాలు :
▪️ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులు : 187
▪️ ఏఈ(మెకానికల్) పోస్టులు : 77
▪️ ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు : 25
▪️ఏఈ(సివిల్) పోస్టులు : 50

👉మొత్తం ఖాళీలు : 339

👉అర్హతలు : TSGENCO AE ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును.

👉వయస్సు : 18 నుంచి 44 సంవత్సరాల మద్య ఉండాలి
(రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)

👉 దరఖాస్తు ఫీజు : రూ.700/- (SC, ST, BC, EWS, PH లకు రూ.400/-)

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు చివరి తేదీ :   అక్టోబర్ 29, 2023

👉పరీక్ష హల్టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు

👉 TSGENCO AE పరీక్ష తేదీ : డిసెంబర్ 03 -2023

👉 ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.(100 మార్కులకు)

👉శాలరీ : 65,600 నుంచి 1,31,220 వరకు ఉంటుంది.

👉Websitehttps://tsgenco.co.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments