👉JOB MELA: అక్టోబర్ 07వ తేది ఉదయం 10గం|| లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. అర్హతలు, వయస్సు, శాలరీ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉జడ్చర్లలోని విర్చో పెట్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైక్రో బయాలజిస్ట్ అండ్ కెమికల్ గా పనిచేసేందుకు బీఎస్సీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని...
👉 భారత్ పే క్యూఆర్ కోడ్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేసేందుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు.
👉అలాగే జగతి పబ్లికేషన్స్ మార్కెటింగ్ అండ్ టీం కో-ఆర్డినేషన్ గా పనిచేసేందుకు పదోతరగతి, ఇంటర్మీడియెట్ ఆపై చదివిన వారు అర్హులని...
👉 ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7న ఉదయం 10.30 గంటలకు మహబూబ్ నగర్ పిల్లలమర్రి రోడ్లోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
👉18 నుంచి 28 ఏళ్ల లోపు వారు అర్హులని, తప్పక ఆధార్ కార్డు, బయో-డేటా ఫారం తీసుకుని వెళ్ళాలి.
👉 ఎంపికై న వారు ఆయా పోస్టుల వారీగా నెలకు రూ.11 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఇస్తారని పేర్కొన్నారు.
👉 పూర్తి వివరాలకు ఫోన్ నం. 9550205227, 99485 68830, 99126 05508 లలో సంప్రదించవచ్చని తెలిపారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: