👉MEGA JOB DRIVE - 2023:
👉రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా (శుక్రవారం) రోజున నిర్వహించనున్నారు...
👉మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్స్ సహకారంతో హైదరాబాద్ లోని ప్రముఖ బహుళజాతి కంపెనీలైన జెన్ పాక్ట్, టెక్ మహీంద్రా, బీపీఓసీ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించటం జరుగుతుందని..
👉దీనికి అర్హతగా 2019 - 2023 మధ్యలో డిగ్రీ పూర్తయిన అన్ని కోర్సుల విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేట విద్యార్థులతో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
👉ఇలాంటి మంచి అవకాశాన్ని నిరుద్యోగులు అందరూ వినియోగించుకోవాలని,అక్టోబర్ 06 అనగా రేపు ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూ లు ప్రారంభమవుతాయని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు "5" రెస్యూమ్స్ తో పాటు ఒరిజినల్, జీరాక్స్ కాపీలతో హాజరు కావాలని అన్నారు.
👉పూర్తి వివరాలు కు కింద ఉన్న నంబర్లను సంప్రదించగలరు. :9949055604, 9161363897, 9912803677.
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: