Type Here to Get Search Results !

IIPS: ఇంటర్ అర్హత తో ఐఐపీఎస్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...


👉IIPS Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు : 10

👉పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్-01, ప్రాజెక్ట్ ఆఫీసర్(రీసెర్చ్)-01, ఐటీ కోఆర్డినేటర్-01, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్(ఐటీ)-01, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఐటీ)-01, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెల్త్)-03, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్)-01, ఆఫీస్ అటెండెంట్-01.

👉అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, సీఏ/సీఎస్ /ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్iiplasi@gmail.com

👉దరఖాస్తులకు చివరితేది: 15.10.2023

👉వెబ్సైట్https://www.iipsindia.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments