👉ఎంజీయూ, నల్గొండలో పార్టమ్ టీచర్ పోస్టులు..
👉మొత్తం ఖాళీలు : 07 పోస్టుల
👉 వివరాలు:
▪️ ఎంఏ సైకాలజీ-02
▪️ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం: 01
▪️ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-03
▪️కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-01
👉అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/సెట్/స్లెట్ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామాకు పంపించాలి.
👉వెబ్సైట్: https://www.mguniversity.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: