👉TS: కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలయ్యాయి.
👉15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎంపిక చేసింది.
👉సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు రేపు ఉదయం నుంచి https://www.tslprb.in/ సైట్లో అందుబాటులో ఉంటాయని TSLPRB వెల్లడించింది.
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: