👉Bharat Electronic Linmited Recruitment Notification 2023:
👉భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 232
👉పోస్టుల కేటాయింపు:
▪️జనరల్-96
▪️ ఓబీసీ-62
▪️ఎస్సీ-34
▪️ ఎస్టీ-17
▪️ఈడబ్ల్యూఎస్-23
👉ప్రొబేషనరీ ఇంజినీర్: 205 పోస్టులు
▪️అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్).
▪️వయస్సు : 01.09.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
👉ప్రొబేషనరీ ఆఫీసర్ (హెర్ఆర్): 12 పోస్టులు
▪️అర్హత: ఎంబీఏ/ ఎంఎన్డబ్ల్యూ/ పీజీ/ పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ (HRM)/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్మెంట్).
▪️వయస్సు : 01.09.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
👉ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు మించకూడదు.
▪️అర్హత: సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయస్సు : 01.09.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉శాలరీ : నెలకు రూ.40,000 - రూ. 1,40,000/-
👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2023
👉 దరఖాస్తుకు చివరితేది: 28.10.2023
👉కంప్యూటర్ ఆధారిత పరీక్షతేది: డిసెంబర్ 2023
👉దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
👉 పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్ట్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
👉Website : https://bel-india.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: