Type Here to Get Search Results !

Exams: ఈ నెలలో ఉండే పరీక్ష తేదీల వివరాలు..టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ...


👉ఈ నెలలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఉద్యోగ నియామకాలు చాలా ఉన్నాయి . అయితే వాటిలో ఏ తేదీలో ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు వాటి వివరాలు...

👉SSC: ఎస్ఎస్సీ- సీపీవో టైర్-1 ఎగ్జామ్ 2023- అక్టోబర్ 3 నుంచి 5 వరకు

👉APPSC: ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్ (ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్) ఎగ్జామ్ - అక్టోబర్ 3, 4

👉APPSC : ఏపీపీఎస్సీ- గ్రూప్-4 సర్వీస్ (లిమిటెడ్ రిక్రూట్మెంట్)ఎగ్జామ్- అక్టోబర్ 3, 4

👉APPSC : ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(జూనియర్ ట్రాన్స్ లేటర్) ఎగ్జామ్- అక్టోబర్ 3, 5

👉ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్(టెక్నికల్ అసిస్టెంట్) ఎగ్జామ్- అక్టోబర్ 3, 5

👉APPSC : ఏపీపీఎస్సీ- నాన్ గెజిటెడ్ (డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్) ఎగ్జామ్- అక్టోబర్ 3, 5

👉APPSC : ఏపీపీఎస్సీ- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ - అక్టోబర్ 6

👉IBPS: ఐబీపీఎస్- క్లర్క్స్ మెయిన్స్- అక్టోబర్ 7

👉 ఏపీ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్- అక్టోబర్ 14, 15

👉SSC: ఎస్ఎస్సీ- స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ 2023 - అక్టోబర్ 16

👉NABARD : నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్- అక్టోబర్ 16

👉SSC: ఎస్ఎస్సీ- సీజీఎల్ టైర్-2 ఎగ్జామ్ 2023 అక్టోబర్ 25, 26, 27

👉ఇక్కడ ఇచ్చిన తేదీలలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష లు జరగనున్నాయి.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments