Type Here to Get Search Results !

TMB: మర్కంటైల్ బ్యాంక్ లో స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు...


👉TMB Recruitment Notification 2023:

👉తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

👉పోస్టుల వివరాలు:
◾స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (ఐటీ స్పెషలిస్ట్- స్కేల్ 1) - 20 పోస్టులు

👉విభాగాలు:
◾అప్లికేషన్ డెవలపర్,సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్

👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీసీఏ, ఎంఈ,ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పిరియన్స్ ఉండాలి.

👉వయస్సు : 31.08.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.11.2023.

👉 ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023

👉 ఆన్లైన్ పరీక్ష ఫలితాల వెల్లడి: డిసెంబర్, 2023

👉 ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 2023/ జనవరి 2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments