Type Here to Get Search Results !

తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21...


👉తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు...

👉పోస్టులు & ఖాళీలు: డీఎస్సీ / టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ): 5,089 పోస్టులు

👉 ఖాళీల వివరాలు : మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్ఓటీ- 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్- 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్- 611 పోస్టులు, పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

👉శాలరీ : బేసిక్ పే రూ. 30,000 - 1,80,000/-

👉రాతపరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో జరుగుతుంది.

👉పరీక్ష తేదీలు: నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

👉పరీక్ష కేంద్రాలు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా
రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments