Type Here to Get Search Results !

Mishra Dhatu Nigam Limited:10వ తరగతి అర్హత తో హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాల భర్తీ...


👉Mishra Dhatu Nigam Limited Recruitment Notification 2023:

👉హైదరాబాద్ కంచన్ బాగ్ లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(Mishra Dhatu Nigam Limited) పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టుల వివరాలు :

1. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెటలర్జీ: 20 పోస్టులు

2.సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెకానికల్: 10 పోస్టులు

3.జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఫిట్టర్: 13 పోస్టులు

4. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- వెల్డర్: 02 పోస్టులు

5. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రిషియన్: 06 పోస్టులు

6. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రికల్ : 03 పోస్టులు

👉అర్హత : 10వ తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు :
▪️జేవోటీ పోస్టులకు 30 ఏళ్లు.
▪️ ఎస్ఓటీ పోస్టులకు 35
సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ :
▪️ నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000/-
▪️ఎస్ఓటీ పోస్టులకు రూ.21,900/-

👉ఎంపిక విధానం : 
రాత/ ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు : రూ.100/-
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
01.11.2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments