👉మొత్తం పోస్టుల సంఖ్య: 05
👉 పోస్టుల వివరాలు:
అసోసియేట్ ప్రొఫెసర్(ఇమేజింగ్ సైన్స్ అండ్ ఇంటెర్వెన్షన్ రేడియాలజీ)- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్(న్యూరాలజీ)-02, అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్-01, సీనియర్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ ఎ-01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 18.10.2023
👉హార్డ్ కాపీ దరఖాస్తులకు చివరితేది: 20.10.2023
👉వెబ్సైట్: https://www.sctimst.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: