👉GRSE Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 04
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 26 ఏళ్లు ఉండాలి.
👉స్టైపెండ్ : నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
👉శిక్షణ వ్యవధి: 12 నెలలు
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
👉వెబ్సైట్: https://www.grse.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: