Type Here to Get Search Results !

ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత తో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ...


👉THE KAKINADA CO-OPERATIVE TOWN BANK  Recruitment Notification:

👉కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలు...

👉మొత్తం ఖాళీలు : 33

👉పోస్టుల వివరాలు:
▪️ అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-02
▪️ మేనేజర్ లా-01
▪️ ఆఫీసర్-09
▪️క్లర్క్ కమ్ క్యాషియర్-16
▪️ అటెండర్(సబ్ స్టాఫ్)-05

👉అర్హత: ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్డ్ పోస్టు/కొరియర్ ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, రామారావుపేట, కాకినాడ చిరునామకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.

👉వెబ్సైట్https://www.kakinadatownbank.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments