👉Faculty Posts in NUSRL:
👉మొత్తం ఖాళీలు :10
👉పోస్టుల వివరాలు:
▪️ ప్రొఫెసర్(లా)-03
▪️ అసోసియేట్ ప్రొఫెసర్ (లా)-02
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ (లా)-04
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్(సైకాలజీ)-01
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 05.11.2023
👉వెబ్సైట్: https://www.nusrlranchi.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link:
