👉IWST Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 14
👉పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-03, టెక్నీషియన్-10, డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్)-01.
👉విభాగాలు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, బాయిలర్ మ్యాన్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, కార్పెంటర్,
👉అర్హత: మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు:
▪️ డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు..
▪️ఇతర పోస్టుల కు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐడబ్ల్యూఎస్, మల్లేశ్వరం, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.
👉వెబ్సైట్: https://iwst.icfre.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: